వీర శైవ సమాజం కళ్యాణ మండాపంలో పాల్గొన్న ఎమ్మెల్సీ
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : తాండూర్ పట్టణంలోనీ వీర శైవ సమాజం కళ్యాణ మండాపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీర శైవ సమాజం తాండూర్ నూతన కార్యవర్గ పదవి ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్కొన్నారు.ఈ సంధర్బంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ వీర శైవ సమాజం నూతన కార్యవర్గ సమావేశంలో నూతన కార్యవర్గ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.అలాగే ఈ వీర శైవ సమాజం కొరకు నేను వారి అడిగిన వెంటనే వారి సమాజం కోసం కళ్యాణ మంటపం, వీర శైవ సమాజం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి ఘనత ఎమ్మెల్సీదే, మరియు వాటికి కలిసిన అన్ని రకాల వస్తువులు,రుద్ర భూమికి కూడా కలిసిన నిధులు, జెడ్పీ చైర్ పర్సన్ నిధులు నుంచి కూడా ఇవ్వడం జరిగింది.
అలాగే ఇక ముందు ఈ వీర శైవ సమాజం కోసం ముందు ఉంటామని హామీ ఇచ్చిన ఇచ్చారు.మెడికల్ కాలేజీ కొరకు వీర శైవ సమాజం వాళ్ళు మెమొరాండం ఇవ్వడం జరిగింది,తను సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్, జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ కుమార్, బిసి కమిషన్ మెంబర్ నూలి శుభప్రద్ పటేల్,PACS చైర్మెన్ రవి గౌడ్, మాజీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రావుఫ్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కొట్రిక్ విజయ లక్ష్మి,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సునీత సంపత్,మాజీ జిల్లా డిపిసి మెంబర్ పట్లోళ్ళ నర్సింహులు, పట్లోళ్ళ బాల్ రెడ్డి, జెడ్పీటిసి శ్రీనివాస్ రెడ్డి, తంబకు శేకర్, బీదర్ రాజ్ శేకర్, బి. రఘు, శ్రీకాంత్ రెడ్డి, కోట్ల రాజ్ కుమార్ రెడ్డి, సిద్దు అయ్యా, జగదీష్ మొచ్చి,వీర శైవ సమాజం అధ్యక్షులు, సమాజం నాయకులు, మహిళలు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.