Type Here to Get Search Results !

Sports Ad

గుండెనొప్పి వచ్చినప్పుడు ఏమి చేయాలి !! కచ్చితంగా చదవాలి What to do if you have a heart attack!! A must read

 

గుండెనొప్పి వచ్చినప్పుడు ఏమి చేయాలి !! కచ్చితంగా చదవాలి 

  ఆరోగ్యం Health భారత్ ప్రతినిధి : ఒకవేళ మనం ఒంటరిగా వున్నప్పుడు మనకు మనం చేసుకునే ప్రథమ చికిత్స గురించి ఈ క్రింది విషయం, ఓ రెండు నిమిషాలు కేటాయించి చదవటం మనకు చాలా మంచిది ! అప్పుడు రాత్రి 7/45 అయింది , ఆరోజు ఎక్కువ పని భారంతో ఆఫీస్ నుంచి బాగా అలసిపోయి తిరిగి వస్తున్నాం,ఎంతో నిస్సత్తువగా,చిరాకుగా కూడా వుంది. ఇంతలో అకస్మాత్తుగా గుండెలో ఎదో గట్టిగా పట్టేసినట్లు తీవ్రంగా నొప్పి మొదలయింది.ఆ నొప్పి అలా భుజాల వరకు,ఇంకా పైకి దవడల వైపు కూడా ప్రాకుతోంది.

 అప్పటికి ఇంకా ఇల్లు చేరలేదు,హాస్పిటల్ కు చేరుకోవటానికి దూరం కనీసం 5 కిలోమీటర్లు వుంది కానీ అతి త్వరలో అక్కడకు చేరుకోగలమా అన్న సందేహంతో మరింత కంగారు కూడా మొదలయ్యింది.ఇలాంటి క్లిష్ట సమయంలో హాస్పిటల్ చికిత్స అందే లోపల ఒకరికి ఒకరు వెంటనే ఇచ్చే CPR చికిత్స గురించి తెలిసినా ఎవరికి వారే చికిత్స చేసుకునే విధానం తెలియక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 

మనం ఏమి చేయాలి ?

       ఇటువంటి సంకట పరిస్థితిలో  హాస్పిటల్ చికిత్స అందే లోపల మన ప్రాణాలను మనమే ఎలా కాపాడుకోవచ్చో.ఆ క్లిష్టమైన ఘడియలలో గుండె కొట్టుకోవటంలో లయ తప్పుతోందని మనకు అర్థం అవుతున్న సమయంలో దగ్గరలో ఎటువంటి సహాయం అందే మార్గం లేనప్పుడు ఇక స్పృహ కోల్పోతామేమో సమయానికి  మనకు ఇంకా ఓ పది సెకండ్ల సమయం మాత్రం మన చేతిలో వుంది మనం పూర్తిగా స్పృహ కోల్పోవటానికి ఈలోగా అలాంటి ఆ పది సెకండ్ల అమూల్యమైన సమయంలో మనం చేయవలసినది.ఒక్కటే దగ్గటం మాత్రమే !  ఆశ్చర్యంగా వుంది కదూ ! ఆ దగ్గు రిపీట్ చేస్తుండటమే !

మరిన్ని వార్తల కోసం.... 
* సర్పంచ్ ఎమ్మెల్యే మధ్య వార్ ఇక్కడ క్లిక్ చేయండి 
* మహాయాగంలో పాల్గొని ప్రవచనాలను తెలియజేసిన  గరికపాటి నర్సింహారావు ఇక్కడ క్లిక్ చేయండి

* గుండెనొప్పి వచ్చినప్పుడు ఏమి చేయాలి !! కచ్చితంగా చదవాలి ఇక్కడ క్లిక్ చేయండి


 అది ఎలా అంటే దగ్గే ముందు ఊపిరి బాగా పీల్చుకుంటూ దగ్గుతుండాలి, ఒకసారి ఊపిరి పీల్చుకుని దగ్గటానికి రెండు సెకండ్ల చొప్పున కేటాయిస్తూ బాగా లోతునుంచి ఒకవేళ కఫం వున్నట్లయితే అది  బయటకు వచ్చేటట్లు ఎలా దగ్గుతామో అంత ఉదృతంగా ఆగకుండా మనకు ఏదైనా సహాయం అందే వరకూ దగ్గుతూనే వుండాలి అలా ఈలోగా గుండెలో సరి అయిన మార్పు వచ్చి మాములుగా కొట్టుకోవటం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది.  

       ఈ దగ్గటం మనకు ఎంతలా సహాయ పడుతుందంటే మనం గట్టిగా ఊపిరి పీల్చినప్పుడు.మన ఊపిరి తిత్తులు,ప్రాణ వాయువుతో ( ఆక్సిజన్) పూర్తిగా నిండి గుండె మీద వొత్తిడి తెచ్చిపెడుతుంది. ఆ వొత్తిడి వల్ల గుండెలో వున్న రక్త నాళాలు స్పందించి మరల సరిఅయిన రీతిలో రక్త ప్రసరణ జరిగి గుండె కొట్టుకోవటంలో లయ మరల యధాస్థితికి  చేరు కోవటానికి తోడ్పడుతుంది.అంటే చికిత్స అందే లోపల మనకు మనమే ప్రథమ చికిత్స చేసుకోవచ్చు.ఇటువంటి ఉపయోగకరమైన  సమాచారం మనం ఎంత మందికి పంపిస్తే అందులో కొంత మందికైనా ఇది ఉపయోగపడి వారి ప్రాణాలు నిలిపిన వారి మౌతాం.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies