క్రియాటినిన్ వల్ల కిడ్నీలు పూర్తిగా దెబ్బతింటాయి జాగ్రత్త
ఆరోగ్యం Health News : శరీరంలో క్రియాటినిన్ పెరుగుదలకు సూచన కావొచ్చు.ఇప్పుడే వీటిని తెలుసుకోండి క్రియాటినిన్ అంటే ఏంటి ? దాని వల్లే కలిగే దుష్ప్రభావాల గురించి చాలా మందికి తెలియదు. ఈ క్రియాటినిన్ వల్ల కిడ్నీలు పూర్తిగా దెబ్బ తింటాయని, కిడ్నీని తొలగించే పరిస్థితి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. క్రియాటినిన్ అనేది శీరరంలో పేరుకుపోయే ఒక వ్యర్థ పదార్థం. సాధారణంగా శరీరంలోని మలినాలు మూత్ర విసర్జన, మలం ద్వారా బయటకు వెళతాయి. కానీ క్రియేటినిన్ అనేది మూత్రపిండాల ద్వారా బయటకు వెళ్లకుండా శరీరంలో పేరుకుపోతూనే ఉంటుంది. దీనికి సరైన సమయంలో చికిత్స అందించకపోతే కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఎక్కువ ప్రొటీన్‌లు తీసుకునే వ్యక్తులు,అధిక బిపి కలిగిన వారిలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది.
మూత్ర నాళంలో ఇన్ఫెక్షన్ కూడా క్రియేటినిన్ స్థాయిలను పెంచుతుంది. మూత్రం తక్కువగా వస్తుంటే అది మీ క్రియాటినిన్ స్థాయి పెరిగిందనడానికి సంకేతం కావచ్చు. ఇలాంటి పరిస్థితి ఉన్నట్లయితే వెంటనే పరీక్ష చేయించుకోవాలి. కానీ మూత్రానికి సంబంధించిన సమస్యలు ఏర్పడటం. శరీరంలో క్రియాటినిన్ స్థాయి పెరిగిందనడానికి సంకేతం. ప్రారంభ లక్షణాలలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,తరచుగా మూత్రవిసర్జన, విశ్రాంతి లేకపోవడం, కొన్ని సందర్భాల్లో వాంతులు కూడా అవుతుంటాయి. క్రియేటినిన్ స్థాయి వారి వయస్సు, బరువు, జీవనశైలిని బట్టి వ్యక్తులలో మారవచ్చు. కానీ అది సూచించిన ప్రమాణం కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీ సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది.
ఎక్కువ ప్రొటీన్‌లు తీసుకునే వ్యక్తులు, అధిక బిపి కలిగిన వారిలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. మూత్ర నాళంలో ఇన్ఫెక్షన్ కూడా ఎలివేటెడ్ క్రియాటినిన్ స్థాయిల లక్షణాలు ఏమిటి రక్తంలో పెరిగిన సీరం క్రియాటినిన్ స్థాయిలు అనేక వ్యాధులను సూచిస్తాయి.కాబట్టి మీరు ఒక పరీక్ష చేయించుకోవాలి మరియు శరీరంలో ఏవైనా హెచ్చరిక సంకేతాలు కనిపిస్తే వైద్య ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి. పెరిగిన సీరం క్రియాటినిన్ స్థాయిల కారణంగా కొన్ని లక్షణాలు క్రింద పేర్కొనబడ్డాయి. అవి క్రింది విధంగా ఉన్నాయి.మానసిక గందరగోళం,పెరిగిన రక్తపోటు,బలహీనత,కండరాల తిమ్మిరి,ఛాతి నొప్పి ,డీహైడ్రేషన్,మూత్రవిసర్జన యొక్క ఫ్రీక్వెన్సీలో మార్పులు,వికారం,వాంతులు అవడం,శ్వాస ఆడకపోవుట మరియు మరి ఏమైనా సమస్యలు ఉంటె డాక్టర్ ని సంప్రదించండి.