Type Here to Get Search Results !

Sports Ad

దివ్యాంగులకు మరో గుడ్ న్యూస్ KCR Another good news for the disabled is Telangana state government

 దివ్యాంగులకు మరో గుడ్ న్యూస్ KCR 

తెలంగాణ Telanagana News భారత్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకు గత నెల ఆసరా పింఛన్ ₹4016 కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. పెరిగిన పింఛన్ ఆగస్టు నెల నుంచి అమలులోకి తీసుకొస్తున్నట్లు శుభవార్త అందించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో దివ్యాంగులకు మరో గుడ్ న్యూస్ ప్రకటించింది. విషయంలోకి వెళ్తే రాష్ట్రంలో సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు గృహలక్ష్మి పథకం కింద మూడు లక్షల రూపాయలు అందించడానికి ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఒక్కో నియోజకవర్గానికి నాలుగు లక్షల మందికి మూడు లక్షలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఎస్సీలకు 20%, ఎస్టీలకు 10%, బీసీ అదే విధంగా మైనారిటీలకు 50% రిజర్వేషన్ అమలు చేస్తోంది. ఈ క్రమంలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడంతో దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది నెలలలో ఎన్నికలు జరగనున్న క్రమంలో తాజాగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్నా నిర్ణయాలు తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారాయి.

మరిన్ని వార్తల కోసం 
* మున్సిపల్ కమీషనర్ ను కలిసిన మైనార్టీ నాయకులు ఇక్కడ క్లిక్ చేయండి 
* గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తుది కీ వెల్లడి ఇక్కడ క్లిక్ చేయండి 
* దివ్యాంగులకు మరో గుడ్ న్యూస్ KCR ఇక్కడ క్లిక్ చేయండి 
* రైలు ఢీకొని 80 గొర్రెలు మృతి,కిష్టప్పకు ఆర్థిక సహాయం ఇక్కడ క్లిక్ చేయండి 
* పలువురి కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే తండ్రి ఇక్కడ క్లిక్ చేయండి 
* ఎమ్మెల్యే గారి నేతృత్వంలో సాగుతున్న అభివృద్ధి పనులు ఇక్కడ క్లిక్ చేయండి 


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies