Type Here to Get Search Results !

Sports Ad

అత్యవసర సేవల వాహనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ Chief Minister KCR launched emergency service vehicles


  అత్యవసర సేవల వాహనాలను ప్రారంభించిన కేసీఆర్‌

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఎమర్జెన్సీ సేవలను ప్రభుత్వం మరింత పటిష్ఠం చేస్తున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజా వద్ద 466 అమ్మ ఒడి, అంబులెన్స్‌, పార్థివ దేహాల తరలింపు వాహనాలను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు జెండా ఊపి ప్రారంభించారు.ఇందులో 204 అంబులెన్స్‌లు (108), 228 అమ్మఒడి వాహనాలు, 34 హర్సె వెహికిల్స్‌ ఉన్నాయి.అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు.ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ రావు, మహమూద్‌ అలీ, ఎమ్మెల్సీ వాణీ దేవి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తల కోసం 
* అత్యవసర సేవల వాహనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇక్కడ క్లిక్ చేయండి 
* R.D.O గారికి బీఎస్పీ పార్టీ నాయకులు వినతిపత్రం ఇక్కడ క్లిక్ చేయండి 
* పేద కుటుంబాలకు అండగా మన బిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ క్లిక్ చేయండి
* టెట్ నోటిఫికేషన్ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* బిల్లును వెనక్కి తీసుకోవాలంటూ పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగిన బీఆర్ఎస్ ఎంపీలు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies