అటో డ్రైవర్లకు ప్రమాద బీమా బాండ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని రోహితన్న చేయూత కార్యక్రమంలో భాగంగా తాండూరు నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లకు రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా బాండ్లను ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు గురువారం రోజున లబ్ధిదారులకు అందజేశారు. ప్రమాద బీమా పై అవగాహన లేకా ఎంతోమంది డ్రైవర్లు నష్ట పోతున్నారని డ్రైవర్లకు చేయూత అందించేందుకూ ప్రజాబంధు టీమ్ సహాయంతో లబ్ధిదారులను గుర్తిస్తున్నామని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నర్సింలు, బీఅర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీశైల రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయ్యుం అఫు, సాయిపూర్ నర్సింలు, శ్రీనివాస్ చారి, విజయ్, బీఅర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు అడ్వకేట్ గోపాల్, ఎంపీపీ అనురాధ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్, మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, వైస్ కౌన్సిలర్స్ ముక్తార్ నాజ్, సంగీతా టాకుర్, సిందుజా, శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కొహీర్ శ్రీనివాస్, రాము నాయక్, రైతు బంధు కన్వీనర్ రాంలింగా రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజప్ప గౌడ్, ఎంపీటీసీ ల ఫోరం ఉపాధ్యక్షులు వెంకట్ చారి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం
* గృహలక్ష్మి పథకానికి దరఖాస్తులు ఇక్కడ క్లిక్ చేయండి
* పనులు ప్రారంభించిన కార్మికులు ఇక్కడ క్లిక్ చేయండి
* పేద ప్రజలకు అండగా సీఎం కెసిఆర్ ఇక్కడ క్లిక్ చేయండి
* అటో డ్రైవర్లకు ప్రమాద బీమా బాండ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇక్కడ క్లిక్ చేయండి