సర్పంచ్ పదవులకు షాక్
Nationnal News భారత్ ప్రతినిధి : సర్పంచులకు షాక్ ఇచ్చిన కేంద్రం ఇంతకు ముందు ప్రతి గ్రామంలో సర్పంచ్ పోటీకి నిలపడాలంటే విద్య అర్హత ఉన్నలేకున్నా నిలపడేవారు. కానీ ఇప్పుడు తప్పనిసరి పదోవ తరగతి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ పోటీకి నిలపడేందుకు తప్పనిసరిగా పదవ తరగతి పాస్ అయితేనే పోటీకి అర్హులు అంటు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాల ఆమోదానికి ముసాయిదా అదేవిదంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం మంచి నిర్ణయం అంటున్న విద్యాధికులు స్వాగతిస్తున్న ప్రజా ప్రతినిధులు.