Type Here to Get Search Results !

Sports Ad

పేద కుటుంబాలకు అండగా మన బిఆర్ఎస్ ప్రభుత్వం Our BRS government stands by the poor families


 పేద కుటుంబాలకు అండగా మన బిఆర్ఎస్ ప్రభుత్వం 

పెద్దేముల్ Peddemmul News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం సోమవారం రోజున హైదరబాద్ లోని ఎమ్మెల్సీ గారి నివాసం లో మాజీ మంత్రి మంత్రి వర్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గ్రామానికి చెందిన రహేమత్ సుల్తానా వారీ కుటుంబ సభ్యులకు రూ. 60,000 చెక్కును మరియు తాండూర్ పట్టణనికి  సుభాష్ నగర్ కు చెందిన పి. శ్రీనివాస్ గారికి 60,000/-CMRF చెక్కు ను ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో పేద్దేములు BRS పార్టీ సీనియర్ డి వై నర్సింహులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం 
* అత్యవసర సేవల వాహనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇక్కడ క్లిక్ చేయండి 
* R.D.O గారికి బీఎస్పీ పార్టీ నాయకులు వినతిపత్రం ఇక్కడ క్లిక్ చేయండి 
* పేద కుటుంబాలకు అండగా మన బిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ క్లిక్ చేయండి
* టెట్ నోటిఫికేషన్ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* బిల్లును వెనక్కి తీసుకోవాలంటూ పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగిన బీఆర్ఎస్ ఎంపీలు ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies