R.D.O గారికి బీఎస్పీ పార్టీ నాయకులు వినతిపత్రం
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణములో సోమవారం రోజున బహుజన్ సమాజ్ పార్టీ తాండూర్ నియోజకవర్గ కమిటీ ఆద్వర్యంలో తాండూర్ R.D.O గారికి పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని వినతిపత్రం అందజేయ్యాడం జరిగింది. ఇందులో బీఎస్పీ తాండూర్ అసెంబ్లీ ఇంచార్జ్ దొరశేట్టి సత్యమూర్తి, తాండూర్ నియోజకవర్గ అధ్యక్షులు P.అరుణ్ రాజ్,నియోజకవర్గ ఉప అధ్యక్షుడు సొంశేట్టి జగదీశ్వర్,అసెంబ్లీ ట్రేస్సరర్ G. ప్రవీణ్ కుమార్, పెద్దేముల్ మండల అధ్యక్షుడు S. రమేష్,అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ జైరామ్ ముత్యాల,పార్టీ నాయకులు అశ్వక్ ఉసేన్,రవి ముదిరాజ్ తదితరుల పాల్గోన్నారు.