పనులు ప్రారంభించిన కార్మికులు
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో విధుల్లో చేరిన పంచాయతీ కార్మికులు తెలంగాణ రాష్ట్ర పంచాయతీ కార్మికులు 34 రోజులు సమ్మెలో ఉండడంతో ఏ గ్రామ పంచాయతీలు చూస్తే ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉన్న సంగతి తెలిసిందే.గ్రామాలలో మురుగు కాలువలు పేరుకుపోవడం మరియు విపరీతమైన చెత్త ఉన్నదీ. ఈ కంపు భరించలేక గ్రామ ప్రజలు గత నెల నుండి కంపులో జీవిస్తున్నారు.గురువారం రోజున పంచాయతీ కార్మికులు విధుల్లో చేరడం సంతోషకరం అని ఎంపీడీవో రమేష్ సర్పంచ్ ప్రియాంక ఇద్దరు కలిసి పరిశీలించారు.కార్మికులతో చెత్తను తొలగిస్తున్నారు పలు గ్రామపంచాయతీలో గురువారం నుండి పల్లెలు శుభ్రం అవుతున్నట్లు ఎంపీడీవో రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
మరిన్ని వార్తల కోసం
* గృహలక్ష్మి పథకానికి దరఖాస్తులు ఇక్కడ క్లిక్ చేయండి
* పనులు ప్రారంభించిన కార్మికులు ఇక్కడ క్లిక్ చేయండి
* పేద ప్రజలకు అండగా సీఎం కెసిఆర్ ఇక్కడ క్లిక్ చేయండి
* అటో డ్రైవర్లకు ప్రమాద బీమా బాండ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇక్కడ క్లిక్ చేయండి