ఎక్మాయ్ గ్రామం లో రాష్ట్ర మంత్రి వర్యులు మహేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఎక్మాయ్ గ్రామం లో గౌరవ తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు బషీరాబాద్ మండల్ లోని ఎక్మాయ్ గ్రామం లో కేక్ కట్ చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో BRS నాయకులు. గ్రామస్తులు. యువకులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం...
* ఎక్మాయ్ గ్రామం లో రాష్ట్ర మంత్రి వర్యులు మహేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణలో 7 ప్రభుత్వ ఆస్పత్రులకు జాతీయ స్థాయి గుర్తింపు ఇక్కడ క్లిక్ చేయండి
* గ్రూప్ 1 పరీక్ష మళ్లీ రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు? ఇక్కడ క్లిక్ చేయండి
* రేషన్ వినియోగదారుల కు ముఖ్యమైన సమాచారం ఇక్కడ క్లిక్ చేయండి
* గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం ఇక్కడ క్లిక్ చేయండి
* మహిళా కు గొడుగుకింద పురుడు పోసిన 108 సిబ్బంది ఇక్కడ క్లిక్ చేయండి