మంత్రివర్యులు, ఎమ్మెల్యే, ఎంపీలకు ఘన సన్మాన కార్యక్రమానికి బయలుదేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం గులాబీ రథసారథులు అయినా మంత్రివర్యులు, ఎమ్మెల్యే, ఎంపీలకు తాండూర్ నియోజకవర్గంలో ఘన స్వాగతం పలికే కార్యక్రమానికి కోటపల్లి మండల కేంద్రం నుంచి బయలుదేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు ఆనంద్, మండల ప్రధాన కార్యదర్శి లాలప్ప, కో ఆప్షన్ హైమద్ ,గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, సదానందం, సమ్మయ్య, రవి గౌడ్, నాగేష్, నారాయణ, అనిల్,దినేష్,సిద్ది ఉదయ్, నసీం, శివకుమార్, నర్సింలు, మక్బూల్, బంద్ అయ్యా, సత్తయ్య, సాయిబ్రామ్, సంజు, మోబిన్, తదితరులు తాండూర్ కు బయలుదేరినారు.