నా చావుకు కారణం నా పెళ్ళాం
* నా పెళ్ళాం వలెనే నేను చనిపోతున్నాను
* మా అత్త అయ్యాలి గంప
* సూసైడ్ నోట్ రాసి మృతుడు
వికారాబాద్ Vikarabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నా ఘటన రైల్వే స్టేషన్ ప్రాంతంలో కలకలం రేగింది.పోలీస్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక ప్రాంతం చించోలి గ్రామానికి చెందిన సూర్య వంశీ తండ్రి పేరు గోవింద రావు వికారాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రాంతంలో సూసైడ్ చేసుకున్నారు.కుటుంబంలో తగాదాల వలన మరియు నా భార్య మోసం చేసింది.మా అత్త గయ్యాళి,బామ్మర్దులు మంచి వారు కారు.మృతుడు రాసిన సూసైడ్ నోటులో " నా పెళ్ళకి నా మొఖం చూపియకూడదు" అని రాశాడు.కుటుంబం గొడవలే తన ఆత్మహత్యకు కారణమని కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నామని తెలిపారు.