Type Here to Get Search Results !

Sports Ad

మధుమేహం - షుగర్ /సైడ్ ఎఫెక్ట్స్ నివారించే దివ్య ఔషదం Diabetes - Sugar/Side effects are divine medicine


 మధుమేహం - షుగర్ /సైడ్ ఎఫెక్ట్స్ నివారించే దివ్య ఔషదం

ఆరోగ్యం Health : పొడపత్రి ఆకు, నేలవేము సమూలం, తిప్పతీగ లావుది, మానుపసుపు బెర డు, నేరేడు గింజలు, మోదుగపువ్వు, లోద్దుగ బెరడు, వేగిస బెరడు నేలతంగేడు,మారేడు, ఉసిరి నల్లజిలకర, కటుకరోహిణి మెంతి, సప్తరంగి, ఒద్ది బెరడు, శిలాజితు తిప్పసత్తు వంగభస్మము Dose : 5 gm చూర్ణం ను గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం పరగడుపున. సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవాలి. సూచనలు : గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు 5 gm చూర్ణం ను 3 పూటలు ఆహారానికి ముందు తీసుకోవాలి ఉపయోగాలు : మీ గ్లూకోజ్ ఎప్పుడు 80—100 లోపు ఉంచుతుంది. ఇన్సులిన్ వాడుతున్న వారు దీనిని 3 పూటలు 90 రోజులు వాడిన తరువాత మీ ఇన్సులిన్ పాయింట్స్ తగ్గించవచ్చు.దీనిని నిత్యం వాడుతుంటే నీరసము, ఆయాసం తగ్గి శరీరం లో బలం కలుగుతుంది. శరీరంలో మంటలు, తిమ్మిరులు తగ్గించును.షుగర్ సైడ్ ఎఫెక్ట్స్ నుమెల్లమెల్లగా మీ శరీరం నుండి దూరం చేస్తుంది.వంశపారంపర్యము గా షుగర్ వచ్చే అవకాశం గలవారు నిత్యం 5 gm చూర్ణం వాడుతుంటే జీవితం లో షుగర్ వ్యాధి రాదు.నేలతంగేడు మూలిక వల్ల అతిగా వచ్చే మూత్రం ను కంట్రోల్ చేస్తుంది.కొందరికి పుండ్లు మానకపోవడం,గ్యాంగ్రీన్ కు దారితీయడం జరుగుతుంది.అలాంటి వారికోసం దీనిలో వాడిన పంచనింబ మేలు చేస్తుంది.కంటిచూపు మసకబారడం,దృష్టి బలహీనపడం ను నివారిస్తుంది.

-మానసికఅలసట,చికాకు,లైంగికఅసమర్ధత ను తగ్గించును. టైప్—1 మధుమేహాన్నికూడా తగ్గిచును.చిన్న వయస్సులో వచ్చే షుగర్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది. LDL,ట్రైగ్లిసరైడ్ నుకంట్రోలో ఉంచును.“జిమ్నెమిక్ యాసిడ్ మాలిక్యూల్స్” చక్కర నిల్వలను నియంత్రణలో ఉంచును ఈ చూర్ణంవాడుతుంటే  షుగర్ వల్ల బాధలు ఉండవు. సూచన : మీరు  తయారుచేసుకోలేనప్పుడు.  మీరు ఆర్డర్ ఇస్తే మీ కోసం 500 gm చూర్ణం మేము ఫ్రెష్ మూలికలు సేకరించి తయారుచేసి speedpost ద్వారా ఇంటికి పంపిస్తాము. 1800+100 courier for one month ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే నాకు  "9398627432  కు కాల్ చేయండి ఆయుర్వేద పరిష్కారం ఉచితంగా తెలియజేస్తాను.

మరిన్ని వార్తల కోసం...
* మట్టికథ సినిమా బృందాన్ని అభినందించిన ఎమ్మెల్యే ఇక్కడ క్లిక్ చేయండి
* మధుమేహం - షుగర్ /సైడ్ ఎఫెక్ట్స్ నివారించే దివ్య ఔషదం ఇక్కడ క్లిక్ చేయండి
* నేటి నుంచి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు ఇక్కడ క్లిక్ చేయండి
* వాట్సప్‌లోనూ ఛానల్స్‌ ఇక్కడ క్లిక్ చేయండి 
* మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం.. తెలంగాణలో ఈ స్థానాలు మహిళలకే ఇక్కడ క్లిక్ చేయండి
* యాలాల మండలంలో పైలెట్ ఆత్మీయ పలకరింపు ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies