సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ఈరోజు గౌరవ తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బషీరాబాద్ BRS పార్టీ మండల అధ్యక్షులు రాజు పటేల్ ( నర్సిరెడ్డి) ఆధ్వర్యంలో CMRF చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. 16 మంది లబ్ధిదారులకు 7.34 లక్షల చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మండల్ జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి గారు పిఎసిఎస్సి చైర్మన్ వెంకట్రాంరెడ్డి గారు. పిఎసిఎస్సి వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ గారు. మండల కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ రజాక్ గారు. కోర్విచేడ్ ఎంపిటిసి వడ్డే శ్రీనివాస్ గారు. సర్పంచ్ బీమాప్ప గారు. యూత్ ప్రెసిడెంట్ తాహేర్ బాండ్. వైస్ ప్రెసిడెంట్ నితిన్ .BRS నాయకులు నీళ్ల పల్లి సుధాకర్ రెడ్డి. అశోక్ గౌతం. సాయిల్ గౌడ్. రవీందర్ సింగ్. నర్సింలు. రాజేశ్వరరావు.సిద్దు తదితరులు పాల్గొన్నారు.