ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూలిన ఇంటికి ఆర్ధిక సాయం Financial assistance to the collapsed house under the leadership of MLA Pilot Rohit Reddy
Bharath NewsSeptember 05, 2023
0
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూలిన ఇంటికి ఆర్ధిక సాయం
పెద్దేముల్ peddemul Newsభారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోగత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలకు పెద్లేముల్ మండలంలోని జయరాం తండా(ఓ)లో జాదవ్ ప్రభుకుమార్ గారి ఇల్లు కూలిపోయింది. గౌరవ ఎమ్మెల్యే శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బాధితులకు బీఆర్ఎస్ పార్టీ పెద్దేముల్ మండల సీనియర్ నాయకుడు జయరాం గారు రూ.5 వేలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాషాపూర్ సర్పంచ్ భరత్ కుమార్ తో పాటు స్థానిక లీడర్లు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం... * కరోనా టీకాకు గుండెపోటు ముప్పుకు సంబంధం లేదు ఇక్కడ క్లిక్ చేయండి * మానసిక ఒత్తిడి పోయి మానసిక ఆరోగ్యం బాగుండాలి అంటే ఏం చేయాలి అవగాహనా కోసం నవీన్ నడిమింటిసలహాలుఇక్కడ క్లిక్ చేయండి * ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూలిన ఇంటికి ఆర్ధిక సాయంఇక్కడ క్లిక్ చేయండి * వర్షాలు పడుతున్నందున్న అందరూ అప్రమత్తంగా ఉండాలి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డిఇక్కడ క్లిక్ చేయండి * తండావాసుల రోడ్డు సమస్య తీర్చిన ఎమ్మెల్యేఇక్కడ క్లిక్ చేయండి