Type Here to Get Search Results !

Sports Ad

మీ ఆధార్‌తో పాన్‌ లింక్ అయిందో లేదో మెసేజ్ ద్వారా ఈ విధంగా తెలుసుకోండి Here's how to know if PAN is linked with your Aadhaar via message!


 మీ ఆధార్‌తో పాన్‌ లింక్ అయిందో లేదో మెసేజ్ ద్వారా ఈ విధంగా తెలుసుకోండి!

ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌తో పాన్ కార్డ్‌లను లింక్ చేసుకోవాలని ప్రభుత్వం ఎప్పటినుంచో పేర్కొంటుంది. అయితే చాలా కాలంగా ఆధార్-పాన్ లింకింగ్ తేదీని పెంచుతున్న ప్రభుత్వం ఇటీవల చివరి తేదీని ప్రకటించింది.1961లోని సెక్షన్ 139AA ప్రకారం మార్చిన 31 నాటికి ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయకపోతే పాన్‌కార్డు ఏప్రిల్ 1, 2023 నుండి పనిచేయదని ప్రభుత్వం తెలిపింది. అయితే ఇప్పటికే చాలా మంది తమ ఆధార్‌ను పాన్‌తో లింక్ చేసుకున్నారు. ఇంకా కొంత మందికి తమ ఆధార్-పాన్ లింక్ చేయబడిందో లేదో

తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాంటి వారి కోసం సులభంగా మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చు.SMS ద్వారా ఆధార్ పాన్‌తో లింక్ అయిందో లేదో తెలుసుకోడానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి UIDPAN అని టైప్ చేసి 567678 లేదా 56161కి సెండ్ చేయాలి. తరువాత డేటాబేస్‌లో చెకింగ్ పూర్తయిన తరువాత ఆధార్-పాన్ లింకింగ్ గురించిన స్టేటస్ మెసేజ్ ద్వారా వస్తుంది. వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవాలనుకునే వారు https://www.pan.utiitsl.com/panaadhaarlink/forms/pan.html/panaadhaar లో పాన్ నంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు.

మరిన్ని వార్తల కోసం... 
 * ఇది భారత మహిళా అపురూప విజయం ఇక్కడ క్లిక్ చేయండి
 * రైతాంగానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట- ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు ఇక్కడ క్లిక్ చేయండి
 * మీ ఆధార్‌తో పాన్‌ లింక్ అయిందో లేదో మెసేజ్ ద్వారా ఈ విధంగా తెలుసుకోండి ఇక్కడ క్లిక్ చేయండి
 * పచ్చి కొబ్బరి తినడంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ క్లిక్ చేయండి
 * ఎల్‌ఐసీలో ఈ పాలసీ తీసుకుంటే..నెల నెల రూ. 12 వేలు వస్తాయి తెలుసా..? ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies