రుణమాఫీ అయిన రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలి మంత్రి హరీష్ రావు కీలక ఆదేశాలు Minister Harish Rao's key orders are to give new loans to the farmers whose loans have been waived off
Bharath NewsSeptember 06, 2023
0
రుణమాఫీ అయిన రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలి మంత్రి హరీష్ రావు కీలక ఆదేశాలు
తెలంగాణ Telangana Newsభారత్ ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం రైతులకు రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు రైతులకు రూ. లక్ష లోపు రుణాలు మాఫీ అయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు కీలక ఆదేశాలు జారీ చేశారు.రుణమాఫీ చేసిన రైతులందరికీ వెంటనే కొత్త రుణాలివ్వాలని బ్యాంకర్లను మంత్రి ఆదేశించారు. రుణమాఫీ కాని మిగతావారికి ప్రాధాన్య క్రమంలో మాఫీ జరుగుతుందని అన్నారు. బ్యాంకు అకౌంట్లు పనిచేయకపోవడం తదితర కారణాల వల్ల మాఫీ డబ్బులు జమ కాని వారికి వెంటనే అందజేస్తామని చెప్పారు.
మరిన్ని వార్తల కోసం... * రెట్రో వాకింగ్‌తో బరువు తగ్గొచ్చు.. మోకాళ్ల నొప్పులు తగ్గించుకోవచ్చుఇక్కడ క్లిక్ చేయండి * ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్న ఎమ్మెల్యేఇక్కడ క్లిక్ చేయండి * ఉపవాసం చేయడం వలన వివిధ అవయవాలలో కలుగు మార్పులుఇక్కడ క్లిక్ చేయండి * దేశం పేరు ఇక 'భారత్'? తీర్మానం చేసే యోచనలో కేంద్రం..ఇక్కడ క్లిక్ చేయండి * రుణమాఫీ అయిన రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలి మంత్రి హరీష్ రావు కీలక ఆదేశాలుఇక్కడ క్లిక్ చేయండి