పేద కుటుంబాలకు అండగా మన బిఆర్ఎస్ ప్రభుత్వం Our BRS government stands by the poor families
Bharath NewsSeptember 07, 2023
0
పేద కుటుంబాలకు అండగా మన బిఆర్ఎస్ ప్రభుత్వం
తెలంగాణ Telangana Newsభారత్ ప్రతినిధి : ఈరోజు హైదరాబాద్ లోని నివాసంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల మరియు భూగర్భ గనుల శాఖ మంత్రి వర్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారి నివాసంలో వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలోని ఉద్దండపుర్ గ్రామానికి చెందిన జమీల w/o అరిఫ్ వారి కుటుంబ సభ్యులకు రూ. 90,000 /- రూ. సీఎం LOCను అందించిన మంత్రి వర్యులు పట్నం మహేందర్ రెడ్డి.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.