దళిత బంధు అర్హుల ఎంపికపై హైకోర్టులో పిటిషన్ Petition in High Court on Selection of Dalit Relative Eligible
Bharath NewsSeptember 01, 2023
0
దళిత బంధు అర్హుల ఎంపికపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : దళిత బందు లబ్ధిదారుల ఎంపికపై హైకోర్టులో సిటిషన్ దాకలైంది. దళిత బంధు అర్హుల ఎంపికలో ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకోవడం సరికాదని కలెక్టర్లకే పూర్తి బాధ్యతలు అప్పగించి అర్హుల ఎంపిక చేయాలని సిటిషనర్ కోరారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.