బషీరాబాద్ మండలంలో పైలెట్ ఆత్మీయ పలకరింపు
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ఇస్మైలపూర్, నీళ్లపల్లి, జలాల్ పూర్ గ్రామాల్లో పర్యటించి బీఅర్ఎస్ పార్టీ ఆత్మీయులను కలిసిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు.ఆయా గ్రామాల్లో పార్టీ కోసం పైలెట్ కోసం ఏకతాటిపై బీఅర్ఎస్ నాయకులు.బీఅర్ఎస్ అభ్యర్ధి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని భారి మెజారిటీతో గెలిపించుకుంటామని అందరూ ఏకమై ముక్తకంఠంతో తెలియజేశారు.