మంత్రివర్యులు, ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రజల ఘన సన్మాన కార్యక్రమం
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం గౌరవ మంత్రివర్యులు మరియు తాండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే చేవెళ్ల పార్లమెంట్ ఎంపీగార్లకు తాండూర్ నియోజకవర్గ ప్రజల ఘన సన్మాన కార్యక్రమం,తేదీ 09-09-23 శనివారం ఉదయం 10:00 గం.లకు కార్యక్రమం.కార్యక్రమం వివరాలు ఉదయం 10:00 గంటలకు తాండూరు పట్టణం విలియం మూన్ చౌరస్తా నుండి తాండూర్ ప్రజల భారీ గులాబీ ర్యాలీతో పాటు రైల్వే స్టేషన్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయబడిందిముఖ్య అతిథులు.తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు, మరియు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి.రంజిత్ రెడ్డి గారితో కలిసి తాండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు పాల్గొని ప్రసంగిస్తారు. తదుపరి.తాండూర్ పట్టణం నందు ఆర్యవైశ్య కళ్యాణమండపం లో మధ్యాహ్నం 2:00 గంటలకు భోజన సదుపాయం కలదుకావున ఇట్టి కార్యక్రమానికి తాండూర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, యువజన విభాగం నాయకులు, బిఆర్ఎస్వి విభాగం నాయకులు, మహిళా నాయకులు, రోహితన్న యువ సైన్యం సభ్యులు,బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని మనవి.
మరిన్ని వివరాల కోసం
* నా చావుకు కారణం నా పెళ్ళాం ఇక్కడ క్లిక్ చేయండి
* మహిళల భద్రతకోసం "షీ టీం"కొత్త ఫోన్ నెంబర్లు ఇక్కడ క్లిక్ చేయండి
* ఇంట్లోనే బరువు తగ్గడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ క్లిక్ చేయండి
* టెట్ హాల్‌టికెట్లు ఈ నెల 15న పరీక్ష ఇక్కడ క్లిక్ చేయండి