తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు?
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజులు భారీ వర్షాలు..16 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ తెలంగాణలో ఈ వానకాలం 15 శాతం అధిక వర్షపా తం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా శనివారం నుంచి రాష్ట్రం లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది.ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా 16 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది. ఈ నెల 25 నుం చి నైరుతి రుతుపవనాలు తిరోగమనం చెందుతాయని, రాజస్థాన్ నుంచి వెనుతిరుగుతాయని వెల్లడించింది.ఈ ప్రభావంతో డిసెంబర్ వరకూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ శాస్త్రవేత్త శ్రావణి తెలిపారు.
మరిన్ని వార్తల కోసం...
* ఎక్మాయ్ గ్రామం లో రాష్ట్ర మంత్రి వర్యులు మహేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణలో 7 ప్రభుత్వ ఆస్పత్రులకు జాతీయ స్థాయి గుర్తింపు ఇక్కడ క్లిక్ చేయండి
* గ్రూప్ 1 పరీక్ష మళ్లీ రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు? ఇక్కడ క్లిక్ చేయండి
* రేషన్ వినియోగదారుల కు ముఖ్యమైన సమాచారం ఇక్కడ క్లిక్ చేయండి
* గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం ఇక్కడ క్లిక్ చేయండి
* మహిళా కు గొడుగుకింద పురుడు పోసిన 108 సిబ్బంది ఇక్కడ క్లిక్ చేయండి