కమిటీ కో కన్వీనర్ గా బాధ్యతలు స్వీకరించిన రమేష్ Ramesh who took charge as the co-convener of the committee
Bharath NewsSeptember 01, 2023
0
కమిటీ కో కన్వీనర్ గా బాధ్యతలు స్వీకరించిన రమేష్
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు గండు రాజేష్ ఆధ్వర్యంలో బంట్వారం మండల నాయకులు దరియపురం రమేష్ గారిని వికారాబాద్ అసెంబ్లీ చేరికల కమిటీ కో కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. నా పై నమ్మకం ఉంచి నాకు పదవి బాధ్యతలు ఇచ్చినందుకు జిల్లా నాయకులకు ఇంటేనుక అరుణ్. సయ్యద్ ఆమీర్. మరియు వికారాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి క్రాంతి కుమార్ గారికీ అసెంబ్లీ ఇంఛార్జి తలారీ రాజు. అసెంబ్లీ అద్యక్షులు పెద్ది అంజయ్య గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.