మెడికల్ అండ్ జనరల్ స్టోర్ ని ప్రారంభించిన సీనియర్ నాయకులు గౌరవ విట్టల్ రెడ్డి గారు
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ అల్లాపూర్ గ్రామానికి చెందిన ప్రసాద్ తాండూర్ పట్టణంలోని లైబ్రరీ నాగారం కాంప్లెక్స్ లోని రేవన సిద్దేశ్వర మెడికల్ అండ్ జనరల్ స్టోర్ ని ప్రారంభించిన రేవన సిద్దేశ్వర మెడికల్ అండ్ జనరల్ స్టోర్ ని ప్రారంభించిన సీనియర్ నాయకులు గౌరవ విట్టల్ రెడ్డి గారుగౌరవ విట్టల్ రెడ్డి గారు. ఇట్టి కార్యక్రమంలో భాగంగా తాండూర్ టౌన్ బిఆర్ఎస్ ప్రెసిడెంట్ నయీమ్ అప్పు మరియు బషీరాబాద్ పార్టీ ప్రెసిడెంట్ నర్సిరెడ్డి అధికార ప్రతినిధి వెంకటరెడ్డి బషీరాబాద్ యూత్ ప్రెసిడెంట్ తహెర్ బౌండ్ మరియు తదితరులు పాల్గొన్నారు.