పేరు మార్చడానికి ఎందుకంత ఖర్చు..?
ఢిల్లీ Delhi News భారత్ ప్రతినిధి : భారత్ లో జరగనున్న జీ20 సమావేశాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలో 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని ఉండటంతో దేశం పేరును మార్చనున్నారా అనే చర్చ మొదలైంది. ఒక దేశం పేరు మార్చడమంటే అదేం చిన్న విషయం కాదు. అయితే ఇప్పుడు ఇండియా నుంచి భారత్ పేరు మార్చడానికి రూ.14,304 కోట్లు ఖర్చు అవుతుందని కొందరు అంచనా వేస్తున్నారు.