Type Here to Get Search Results !

Sports Ad

శుక్రవారం నుంచి బడులకు దసరా సెలవులు Dussehra holidays for schools from Friday


 శుక్రవారం నుంచి బడులకు దసరా సెలవులు

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలకు ఈ నెల 13వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. 13 రోజుల సెలవుల అనంతరం అక్టోబరు 26న బడులు పునఃప్రారంభమవుతాయి.ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్మెంట్(ఎస్ఏ-1) పరీక్షలు బుధవారంతో ముగిశాయి. అన్ని జూనియర్ కళాశాలలకు ఈ నెల 19వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభమవుతాయి. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్మెంట్(ఎస్ఏ-1) పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఆ పరీక్షల ఫలితాలు సెలవుల అనంతరం వెల్లడిస్తారు. మరో వైపు ఫార్మెటివ్ అసెస్మెంట్-1, 2 పరీక్షల మార్కులను గురువారం లోపు చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అన్ని జూనియర్ కళాశాలలకు ఈ నెల 19వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభమవుతాయి.

మరిన్ని వార్తల కోసం... 
* శుక్రవారం నుంచి బడులకు దసరా సెలవులు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ రాష్ట్ర దళితులకు ఊహించని షాక్.. ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ రైతులకు కేంద్ర పంటల బీమా ఎందుకు అందట్లేదు'.. కేసీఆర్‌ సర్కార్‌కు హైకోర్టు ప్రశ్న ఇక్కడ క్లిక్ చేయండి
* ఓటరు జాబితాలో మీ పేరుందా? లేకపోతే ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం ఇక్కడ క్లిక్ చేయండి
* రైతులకు శుభవార్త...పీఎం కిసాన్ కింద అదనంగా మరో రూ.2 వేలు ఇక్కడ క్లిక్ చేయండి
* TS Police వారి హెచ్చరిక ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies