విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్యపై స్పందించిన గవర్నర్
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణలో సంచలనం సృష్టించిన గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రవళిక మృతిపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, టీఎస్ పీఎస్సీ కార్యదర్శికి ఆదేశించారు.నిన్న రాత్రి అశోక్ నగర్ హాస్టల్ లో ప్రవళిక ఆహత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.
మరిన్ని వార్తల కోసం...
* విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్యపై స్పందించిన గవర్నర్ ఇక్కడ క్లిక్ చేయండి
* నేటి నుంచి తెలంగాణలో బతుకమ్మ సంబురాలు ఇక్కడ క్లిక్ చేయండి
* రైతులకు శుభవార్త.. అప్పు కోసం వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్లక్కర్లేదు.. కేంద్రం వెబ్‌సైట్‌లో తక్కువ వడ్డీకే లోన్ ఇక్కడ క్లిక్ చేయండి
* సంక్షేమ ప్రభుత్వానికి సపోర్టు..తాండూరులో బీఆర్ఎస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు ఇక్కడ క్లిక్ చేయండి
* కొత్లాపూర్ లో సారా పట్టివేత ఇక్కడ క్లిక్ చేయండి