Type Here to Get Search Results !

Sports Ad

TS Police వారి హెచ్చరిక TS Police their warning


 TS Police వారి హెచ్చరిక

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఎన్నికలు సమీపిస్తున్న వేళ సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ గ్రూపులపై ఇతర వ్యక్తులు గాని పార్టీలను రెచ్చగొట్టేవిధంగా, కించపరిచే విధంగా,అవమానపరిచే విధంగా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని  గ్రూప్ అడ్మిన్ లు అందరూ మీ మీ గ్రూపులలోని సభ్యుల గురించి తెలుసుకొని, పై విధమైన చర్యలకు ఎవరైనా పాల్పడే అవకాశం ఉంటే అలాంటి వారిని గ్రూప్ నుంచి తొలగించాలని, లేనియెడల వాళ్ళు చేసే చర్యలకు అడ్మిన్ బాధ్యత వహించాల్సి వస్తుంది తెలిపారు.

మరిన్ని వార్తల కోసం... 
* శుక్రవారం నుంచి బడులకు దసరా సెలవులు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ రాష్ట్ర దళితులకు ఊహించని షాక్.. ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ రైతులకు కేంద్ర పంటల బీమా ఎందుకు అందట్లేదు'.. కేసీఆర్‌ సర్కార్‌కు హైకోర్టు ప్రశ్న ఇక్కడ క్లిక్ చేయండి
* ఓటరు జాబితాలో మీ పేరుందా? లేకపోతే ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం ఇక్కడ క్లిక్ చేయండి
* రైతులకు శుభవార్త...పీఎం కిసాన్ కింద అదనంగా మరో రూ.2 వేలు ఇక్కడ క్లిక్ చేయండి
* TS Police వారి హెచ్చరిక ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies