తెలంగాణ రాష్ట్ర దళితులకు ఊహించని షాక్.. Unexpected shock for Dalits of Telangana state..
Bharath NewsOctober 12, 2023
0
తెలంగాణ రాష్ట్ర దళితులకు ఊహించని షాక్..
హైదరాబాద్ Hyderabad Newsభారత్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర దళితులకు ఊహించని షాక్ తగిలింది. దళిత బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో సంక్షేమ పథకాలు అన్నిటికీ బ్రేక్ పడింది. దళిత బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ములుగు జిల్లాలోని ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ వద్ద ఒక బోర్డు పెట్టారు. గమనిక పేరుతో ఎన్నికల నియామవళి 2023 అమలులో ఉన్నందున దళిత బంధువు మరియు ఇతర పథకాలు తాత్కాలికంగా నిలిపివేయడమైనది అని రాసి ఉంది. ఇక అది చూసిన ప్రజలు నిరాశతో వెను తిరుగుతున్నారు.
మరిన్ని వార్తల కోసం... * శుక్రవారం నుంచి బడులకు దసరా సెలవులు ఇక్కడ క్లిక్ చేయండి * తెలంగాణ రాష్ట్ర దళితులకు ఊహించని షాక్..ఇక్కడ క్లిక్ చేయండి * తెలంగాణ రైతులకు కేంద్ర పంటల బీమా ఎందుకు అందట్లేదు'.. కేసీఆర్ సర్కార్‌కు హైకోర్టు ప్రశ్నఇక్కడ క్లిక్ చేయండి * ఓటరు జాబితాలో మీ పేరుందా? లేకపోతే ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం ఇక్కడ క్లిక్ చేయండి * రైతులకు శుభవార్త...పీఎం కిసాన్ కింద అదనంగా మరో రూ.2 వేలు ఇక్కడ క్లిక్ చేయండి * TS Police వారి హెచ్చరికఇక్కడ క్లిక్ చేయండి