Type Here to Get Search Results !

Sports Ad

పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల 10th Class Annual Examination Fee Schedule Released


 పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో పది చదువుతున్న విద్యార్థుల నుంచి వార్షిక పరీక్షల ఫీజు వసూళ్లు చేయాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు.నవంబర్ 17వ తేదీ లోపు విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ. 50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 1 వరకు, రూ. 200తో డిసెంబర్ 11, రూ. 500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 20వ తేదీ వరకు ఫీజు చెల్లించొచ్చు. రెగ్యులర్ విద్యార్థులు రూ. 125, మూడు సబ్జెక్టులు, అంత కంటే తక్కువ సబ్జెక్టులు ఫెయిలైన వారు రూ. 110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిలైన వారు రూ. 125, వొకేషనల్ విద్యార్థులు రూ. 60 చెల్లించాల్సి ఉంటుంది.టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తల కోసం... 
* జోరుగా కొనసాగుతున్న బిఆర్ఎస్ పార్టీ ప్రచారం ఇక్కడ క్లిక్ చేయండి
* పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* ఖమ్మం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య? ఇక్కడ క్లిక్ చేయండి
* ఇంటర్ పాసైతే చాలు..సర్కార్ కొలువు మీదే..జీతం నెలకు రూ.  80వేలు..వివరాలివే..!! ఇక్కడ క్లిక్ చేయండి
* గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గటానికి.. బ్లాక్ టీ పర్​ఫెక్ట్.. ఇక్కడ క్లిక్ చేయండి
* నేటి నుండి తెలంగాణ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ షురూ! ఇక్కడ క్లిక్ చేయండి
* కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎక్మయి గ్రామస్థులు ఇక్కడ క్లిక్ చేయండి 

* తాండూర్ టిడిపి ఎమ్మెల్యే టికెట్ అందుకున్న శ్రీనివాస్ ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies