Type Here to Get Search Results !

Sports Ad

గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గటానికి.. బ్లాక్ టీ పర్​ఫెక్ట్.. Black tea is perfect for heart health and weight loss..


 గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గటానికి.. బ్లాక్ టీ పర్​ఫెక్ట్.. 

ఆరోగ్యం Health : ఈ టీ లో కేఫిన్ తక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి కాఫీ, ఇతర టీలకు బదులుగా ప్రతిరోజూ బ్లాక్ టీని తీసుకుంటే ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.వెయిట్ లాస్ మధుమేహం, గుండె జబ్బులు, పీసీఓడీ వంటి వాటికి మూలకారణం వెయిట్ లాస్. అయితే రోజుకు ఓ కప్పు బ్లాక్‌ టీ తాగితే బరువు తగ్గడం ఈజీ అవుతుంది. జీర్ణక్రియను వేగవంతం చేసే బ్యాక్టీరియా పెరగడానికి బ్లాక్‌ టీ దోహదం చేస్తుంది. బ్లాక్‌ టీ రెండు పేగుల్లోని బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. ఆ బ్యాక్టీరియా కారణంగా జీర్ణక్రియ రేటు పెరుగుతోంది. తద్వారా ఆరోగ్యకరంగా బరువు తగ్గే వీలుంటుంది. బ్లాక్‌ టీలోని పాలీఫినోల్స్‌ మెటబాలిజమ్‌ పెరగడానికి అవసరమయ్యే బ్యాక్టీరియా వృద్ధికి కారణమవుతుంది. బ్లాక్ టీలో కొవ్వు, కేలరీలు, సోడియం తక్కువగా ఉంటాయి. అందువల్ల శరీరంలోని అదనపు కేలరీలు ఈజీగా తగ్గుతాయి.బ్రెస్ట్ క్యాన్సర్ ను నయం చేస్తుంది బ్లాక్ టీలో కేంప్‌ఫెరాల్‌ అనే యాంటాక్సిడెంట్‌ ఉంటుంది. ఇది రొమ్ము కేన్సర్‌ ని అడ్డుకోవడంలో బాగా పనిచేస్తుంది. అలాగే బ్లాక్ టీలో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. 

        దీంతో వివిధ రకాల క్యాన్సర్ లు రావు. ఉదరం, పెద్దపేగు, ఉపిరితిత్తుల, రొమ్ము క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను నిలిపివేసే శక్తి బ్లాక్ టీకి ఉంటుంది.డయేరియా నుంచి ఉపశమనం కలిగిస్తుంది బ్లాక్ టీ లో టానిన్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో పేగులకు సంబంధించిన సమస్యలను ఇది పరిష్కరించగలదు. డయేరియా వ్యాధి గ్రస్తులు బ్లాక్ టీ తాగితే వెంటనే ఉపశమనం పొందుతారు. బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ను తగ్గిస్తుంది చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణాలు బ్లాక్ టీలో ఉన్నాయి. బ్లాక్ టీ, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించటంలో.సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్ డీఎల్ స్థాయిలను తగ్గించి గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ధమనుల పనితీరును కూడా ఇది మెరుగుపరుస్తుంది. ఆస్తమా వేడివేడిగా ఉండే ద్రవాలను తాగటం వల్ల ఆస్తమా నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది. అయితే బ్లాక్ టీ శరీరంలోకి ఎక్కువను గాలిని పంపించి, సులభంగా ఉపిరి తీసుకునే వీలును కల్పిస్తుంది. అందువల్ల బ్లాక్ టీని తాగితే చాలా మంచిది.

మరిన్ని వార్తల కోసం... 
* జోరుగా కొనసాగుతున్న బిఆర్ఎస్ పార్టీ ప్రచారం ఇక్కడ క్లిక్ చేయండి
* పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* ఖమ్మం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య? ఇక్కడ క్లిక్ చేయండి
* ఇంటర్ పాసైతే చాలు..సర్కార్ కొలువు మీదే..జీతం నెలకు రూ.  80వేలు..వివరాలివే..!! ఇక్కడ క్లిక్ చేయండి
* గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గటానికి.. బ్లాక్ టీ పర్​ఫెక్ట్.. ఇక్కడ క్లిక్ చేయండి
* నేటి నుండి తెలంగాణ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ షురూ! ఇక్కడ క్లిక్ చేయండి
* కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎక్మయి గ్రామస్థులు ఇక్కడ క్లిక్ చేయండి 

* తాండూర్ టిడిపి ఎమ్మెల్యే టికెట్ అందుకున్న శ్రీనివాస్ ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies