Type Here to Get Search Results !

Sports Ad

ఖమ్మం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య? in Khammam district


 ఖమ్మం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య?

ఖమ్మం Khammam News భారత్ ప్రతినిధి : ఖమ్మం జిల్లా వైరాలో శుక్రవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది.వైరా రిజర్వాయర్ ఆనకట్ట సమీపంలోని పొలాల్లో చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది.మృతులను బోనకల్ మండలం రాపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాలకు చెందిన వారీగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.వీరి పెద్దలు పెళ్లికి నిరాకరించడంతోనే ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం... 
* జోరుగా కొనసాగుతున్న బిఆర్ఎస్ పార్టీ ప్రచారం ఇక్కడ క్లిక్ చేయండి
* పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* ఖమ్మం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య? ఇక్కడ క్లిక్ చేయండి
* ఇంటర్ పాసైతే చాలు..సర్కార్ కొలువు మీదే..జీతం నెలకు రూ.  80వేలు..వివరాలివే..!! ఇక్కడ క్లిక్ చేయండి
* గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గటానికి.. బ్లాక్ టీ పర్​ఫెక్ట్.. ఇక్కడ క్లిక్ చేయండి
* నేటి నుండి తెలంగాణ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ షురూ! ఇక్కడ క్లిక్ చేయండి
* కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎక్మయి గ్రామస్థులు ఇక్కడ క్లిక్ చేయండి 

* తాండూర్ టిడిపి ఎమ్మెల్యే టికెట్ అందుకున్న శ్రీనివాస్ ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies