ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారినే గెలిపిద్దాం కంసాన్ పల్లి తండాలో జోరు గా ప్రచారం
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం లోని మైల్వార్. మైల్వార్ తండా. కంసాన్ పల్లి B. కంసాన్ పల్లి B తండా.లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరు గా కొనసాగుతుంది.తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమలని వివరిస్తూ కారు గుర్తుకే ఓటు వేసి మరోసారి బిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులుఇట్టి ప్రచార కార్యక్రమంలో బషీరాబాద్ మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇందర్ చెడ్ నర్సిరెడ్డి (రాజు పటేల్). పిఎసిఎస్సి చైర్మన్ వెంకటరామిరెడ్డి. క్లస్టర్ ఇంచార్జి సుధాకర్ రెడ్డి. సికిందర్ ఖాన్. సిద్దు. హనుమంత్ రెడ్డి. చంద్రశేఖర్. . సత్తార్ జబ్బార్. నరేందర్ రెడ్డి. వెంకటయ్య. మహేందర్ రెడ్డి. మల్లేష్. తుల్జారాం. బలరాం యువకులు వినోద్. అజీజ్. రాజు. ఇర్ఫాన్. ఉమేష్., భరత్.బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.