జై కెసిఆర్ అంటు నినాదాలు
హైదరాబాద్ Hyderabad News : హైదరాబాద్ నగరంలో శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నామినేషన్ ర్యాలీ నిర్వహించడంతో భారీ ప్రజలు తరలివచ్చారు.సికింద్రాబాద్ నుండి నాంపల్లి వరకు నామినేషన్ ర్యాలీ జయప్రదంగా జరిగింది.ఈ సంధర్బంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఈ పక్క వచ్చేది తెలంగాణనే అని తెలిపారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్నదన్నారు.కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రజా సంక్షేమ పథకాలు లేవన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు ఆగం అవుతున్నారు.వచ్చే 30 తేదీన కారు గుర్తుకు ఓటు వేయగలరని విజ్ఞప్తి చేశారు.ర్యాలీలో ప్రజలు పాల్గొంటూ జై కెసిఆర్ అంటు నినాదాలు తెలిపారు.ఈ కార్యక్రమాలలో కార్యకర్తలు,నాయకులు,అభిమానులు పాల్కొన్నారు.