Type Here to Get Search Results !

Sports Ad

రైలు పట్టాలపై గొడవ రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి Clash on railway tracks Two youths killed after being hit by a train


 రైలు పట్టాలపై గొడవ రైలు ఢీకొని  ఇద్దరు యువకులు మృతి 

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : వారిద్దరూ ఫ్రెండ్స్ మద్యం తాగడం, గంజాయి  పీల్చడం వారి హాబీ తరచూ గొడవలు పడుతుంటారు.ఈ క్రమంలోనే నిన్న సాయం  త్రం వారి మధ్య మళ్లీ వివా దం మొదలైంది.దీంతో రైలు పట్టాలపైకి వెళ్లారు  అక్కడ ఘర్షణ పడ్డారు.ఇదే క్రమంలో రైలు దూసు కొచ్చింది.దీంతో ట్రైన్ ఢికొని వారిద్దరూ అక్కడే దుర్మరణం చెందారు.ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ పాతబస్తీ భవానీనగర్‌లో కలకలం రేపింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం రైలు పట్టాలపై కొంతమంది గొడవ పడుతున్న సమయం లో ఒక్కసారిగా రైలు వచ్చి ఢీకొడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటన తర్వాత మరి కొంతమంది అక్కడ నుంచి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు.స్థానికుల నుంచి సమాచారం అందుకున్న భవాని నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి.. వివరాలు సేకరించారు.రైల్వే పోలీసులు కూడా అక్కడికి చేరుకుని మృత దేహాలను మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం...  
* మీ ఆరోగ్యం కోసం కొన్ని గృహ వైద్యాలు ఇక్కడ క్లిక్ చేయండి
* ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడగింపు.. ఎప్పటి లోపు అంటే..ఇక్కడ క్లిక్ చేయండి
* మార్చి తరువాత పాత రూ. 100 నోట్లు చెల్లవా. ఇక్కడ క్లిక్ చేయండి
* కాశీంపూర్ లో కారు బైకు ఢీ ఇక్కడ క్లిక్ చేయండి 
* రైలు పట్టాలపై గొడవ రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies