తెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల జారీకి ప్రభుత్వం చర్యలు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : త్వరలోనే అప్లికేషన్లు స్వీకరించాలని నిర్ణయం విధివిధానాలు రూపొందిస్తున్న కొత్త ప్రభుత్వం ఇప్పుడున్న రేషన్ కార్డులపై సమీక్షకొన్ని నెలలుగా రేషన్ తీసుకోని కార్డులు ఉంచాలా తీసేయాలా అనేదానిపై అధికారులతో చర్చలు అసలైన అర్హులకే కార్డులుండేలా ప్రభుత్వం చర్యలు కొత్త కార్డులకు ఎవరు అర్హులనే దానిపై కొనసాగుతున్న చర్చలు సంక్షేమ పథకాలకు, రేషన్ కార్డులకు అనుసంధానం లేకుండా ఉండేలా చర్యలు సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు అనుసంధానిస్తే..కార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆలోచనలో ప్రభుత్వం కొత్త కార్డుల జారీకి ఆదాయ పరిమితి ఎంత విధించాలనే దానిపై ఈ వారంలో క్లారిటీ వచ్చే అవకాశం కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల ఎదురుచూపులు గత 9 ఏళ్లుగా జారీ కాని కొత్త రేషన్ కార్డులు.