కాశీంపూర్ లో కారు బైకు ఢీ
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కాశీంపూర్ శివారులో శుక్రవారం రోజున సాయంత్రం 04:00 గంటల సమయంలో గొట్టియో కలం గ్రామానికి చెందిన బాబా s/o: సుభాన్,వయస్సు: 49 సంవత్సరాలు తన ద్విచక్ర వాహనంపై ఉదయ గ్రామానికి చెందిన చంద్రకళ w/o: నర్సింలు వయస్సు:40 సంవత్సరాలు అనే మహిళతో గుట్టుగా కలాం నుండి తాండూరు వైపు వెళ్తుండగా కాశీంపూర్ శివారులోని పల్లె ప్రకృతి వనం కి సమీపం లోనికి రాగానే వెనుక నుండి దుద్యాల మండలానికి చెందిన శాంతి కుమార్ అనే వ్యక్తి బషీరాబాద్ నుండి తాండూర్ వైపుకు తన వ్యాగన్ఆర్ కారులో వెళ్తూ వెనుక నుంచి బలంగా అట్టి బైకును ఢీకొట్టడంతో బైకుపై ప్రయాణిస్తున్న వారిద్దరికీ గాయాలవ్వడం జరిగింది. ఇట్టి సంఘటనపై కేసు నమోదుచేయనైనది.