Type Here to Get Search Results !

Sports Ad

నేను వెళ్తున్న మార్గంలో ప్రజలు ట్రాఫిక్ ఇబ్బంది పడొద్దు: సీఎం రేవంత్ రెడ్డి People should not disturb the traffic on the way I am going: CM Revanth Reddy


నేను వెళ్తున్న మార్గంలో ప్రజలు ట్రాఫిక్ ఇబ్బంది పడొద్దు: సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : సిఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగ రాకుండా చర్యలు తీసుకో వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు.సిఎం కాన్వాయ్‌లోని 15 వాహనాలను 9 వాహనాలకు తగ్గించామని, తానూ ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్‌ జామ్ లు లేకుండా, ట్రాఫిక్‌ను నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పోలీస్ అధి కారులకు సూచించారు.ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకో వడానికి విస్తృత స్థాయిలో పర్యటనలను చేయాల్సి ఉంటుందన్నారు.ఈ నేప థ్యంలో తానూ ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏవిధమైన చర్యలు తీసుకోవాలో సూచించాలని పోలీస్ అధికారులను సిఎం కోరారు.ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, ఇంటిలో కూర్చోవడం తనకు సాధ్యం కాదన్నారు.

మరిన్ని వార్తల కోసం... 
* నేను వెళ్తున్న మార్గంలో ప్రజలు ట్రాఫిక్ ఇబ్బంది పడొద్దు: సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి
* నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ రాష్ట్రం విముక్తి పొందింది : గవర్నర్ తమిళి సై ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల జారీకి ప్రభుత్వం చర్యలు ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies