Type Here to Get Search Results !

Sports Ad

గుడ్ న్యూస్.. ఇకపై అకౌంట్లలో రూ.9,000 జమ? Good news.. Rs. 9,000 deposited in accounts anymore?


 గుడ్ న్యూస్.. ఇకపై అకౌంట్లలో రూ.9,000 జమ?

కేంద్రం Central News భారత్ ప్రతినిధి : ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్లో కేంద్రం రైతులకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. PM కిసాన్ కింద ఎకరాకు ఏడాదికి చెల్లించే రూ.6వేల సాయాన్ని రూ.9వేలకు పెంచొచ్చని 'ది ఎకనామిక్స్ టైమ్స్' తెలిపింది. గతేడాది ఈ స్కీమ్ కోసం రూ.60వేల కోట్లు వెచ్చించిన కేంద్రం.. ఈసారి మరో 50శాతం నిధులను పెంచొచ్చని పేర్కొంది.దీంతో ఏటా మూడుసార్లు రూ.3వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని సమాచారం.

మరిన్ని వార్తల కోసం...
* తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారులకు శుభవార్త ఇక్కడ క్లిక్ చేయండి
* ఇకపై కొరత లేకుండా తెలంగాణ లో నిరంతర విద్యుత్తు : మంత్రి బట్టి విక్రమార్క ఇక్కడ క్లిక్ చేయండి
* గుడ్ న్యూస్.. ఇకపై అకౌంట్లలో రూ.9,000 జమ? ఇక్కడ క్లిక్ చేయండి
* జయశంకర్ వర్సిటి ఘటన... తెలంగాణ ప్రభుత్వానికి  ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు ఇక్కడ క్లిక్ చేయండి
* గ్రామపంచాయతీలకు స్పెషల్‌ ఆఫీసర్ల పాల‌న‌కు స‌ర్వ‌సిద్ధం ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies