తెలంగాణలో రేపట్నుంచి బస్సులు బంద్ Buses will be closed in Telangana from tomorrow
Bharath NewsJanuary 04, 2024
0
తెలంగాణలో రేపట్నుంచి బస్సులు బంద్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు రేపటి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు.మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని,బస్సులు పాడువుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రద్దీ వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.