ఆధార్ కార్డులో వయసు మార్చి బాల్య వివాహం.. పొలీసులు కేసు నమోదు Change of age in Aadhaar card, child marriage.. Police registered a case
Bharath NewsJanuary 30, 2024
0
ఆధార్ కార్డులో వయసు మార్చి బాల్య వివాహం.. పొలీసులు కేసు నమోదు
తెలంగాణ Telangana Newsభారత్ ప్రతినిధి : జగిత్యాల కోరుట్ల పట్టణంలో బాల్య వివాహం జరిగినట్లు ఐసీడీఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో బాలిక ఇంటికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆధార్ కార్డులో అమ్మాయి వయసుపై అనుమానం రావడంతో ఆమె చదువుకున్న స్కూల్‌కు వెళ్లి ఎంక్వైరీ చేశారు అమ్మాయి వయసు 14 ఏళ్లుగా తేలడంతో కుటుంబసభ్యులపై పొలీసులు కేసు నమోదు చేశారు.
మరిన్ని వార్తల కోసం... * ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్ క్లియర్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఇక్కడ క్లిక్ చేయండి * బూడిద గుమ్మడికాయ జ్యూస్ త్రాగడం వలన శరీరానికి కలిగే ఉయోగాలు ఇక్కడ క్లిక్ చేయండి * మహిళా ఉద్యోగి పిల్లలకే పింఛను ఇక్కడ క్లిక్ చేయండి * ఆధార్ కార్డులో వయసు మార్చి బాల్య వివాహం.. పొలీసులు కేసు నమోదు ఇక్కడ క్లిక్ చేయండి