Type Here to Get Search Results !

Sports Ad

రాయితీ పెండింగ్ చలాన్లు మరోసారి ఘడువు పొడిగించం : పోలీస్ శాఖ The deadline for the pending challans of concession will be extended once again: Police Department


 రాయితీ పెండింగ్ చలాన్లు మరోసారి ఘడువు పొడిగించం : పోలీస్ శాఖ

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : రాయితీ పెండింగ్ చలాన్ల చెల్లింపుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. మొత్తంగా 3.59 కోట్ల పెండింగ్‌ చలాన్లకు గాను ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,52,47,864 (42.38 శాతం) చలాన్లు చెల్లించారు. వీటి ద్వారా రూ. 135 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.34 కోట్లు, సైబరాబాద్‌ పరిధిలో రూ.25 కోట్లు, రాచకొండ పరిధిలో రూ.16 కోట్లు ఆదాయం వచ్చింది. రాయితీపై చెల్లించేందుకు మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో త్వరగా చెల్లించాలని పోలీసులు సూచించారు. గడువును మరోసారి పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేశారు. గతేడాది డిసెంబర్ 27నుంచి పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు 15 రోజులు అవకాశం కల్పించిన ప్రభుత్వం.. సాంకేతిక సమస్యల కారణంగా జనవరి 31 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తల కోసం... 
* తెలంగాణలో రూ.1000 కోట్ల భారీ స్కామ్.. సర్కార్ చేతికి చిక్కిన కీలక ఆధారాలు..! ఇక్కడ క్లిక్ చేయండి
* చక్కెరవ్యాధిని కంట్రోల్చేయగలిగే ఏకైకఔషధం జామాకాయ ఇక్కడ క్లిక్ చేయండి
* రాయితీ పెండింగ్ చలాన్లు మరోసారి ఘడువు పొడిగించం : పోలీస్ శాఖ ఇక్కడ క్లిక్ చేయండి
* కల్యాణలక్ష్మి,షాదీముబారక్‌ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies