Type Here to Get Search Results !

Sports Ad

ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం The government has issued orders to clear the line for setting up a statue of the public warship Gaddar

ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌ Hyderabad News భారత్ ప్రతినిధి : ప్రజా యుద్ధ నౌక గద్దర్  విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియరైంది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని హెచ్‌ఎండీఏ ఆమోదించింది.అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధి తెల్లాపూర్‌ మున్సిపాలిటీకి చెందిన భూమిలో గద్దర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.ఆ మేరకు విగ్రహం ఏర్పాటు చేసే౦దుకు పనులు కొనసాగుతుండగా గద్దర్‌ అంటే గిట్టని కొందరు వ్యక్తులు, హెచ్‌ఎండీఏ(HMDA) అధికారులు, పోలీసులు పనులు జరుగకుండా చూస్తున్నారని ఆరోపిస్తూ పలు సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ప్రభుత్వం దిగివచ్చి విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తల కోసం...
* ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఇక్కడ క్లిక్ చేయండి
* బూడిద గుమ్మడికాయ జ్యూస్ త్రాగడం వలన శరీరానికి కలిగే ఉయోగాలు ఇక్కడ క్లిక్ చేయండి
* మహిళా ఉద్యోగి పిల్లలకే పింఛను ఇక్కడ క్లిక్ చేయండి
* ఆధార్ కార్డులో వయసు మార్చి బాల్య వివాహం.. పొలీసులు కేసు నమోదు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies