Type Here to Get Search Results !

Sports Ad

తాండూరు పట్టణ సమీపంలో లారీ బీభత్సం Lorry accident near Tandur town


 తాండూరు పట్టణ సమీపంలో లారీ బీభత్సం

తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ సమీపంలోని ఫ్లై ఓవర్ వద్ద ఓ కారును తప్పించబోయి అదుపుతప్పిన సిమెంట్ లారీ బీభత్సం సృష్టించింది.వివరాల్లోకి వెళితే బుధవారం ఉదయం తాండూర్ నుండి సిమెంట్ లోడ్ తో వెళ్తున్న లారీ ఫ్లై ఓవర్ సమీపంలోని పెట్రోల్ వేయించుకోవడానికి వెళ్తున్న కారును అతి వేగంగా వెళుతున్న లారీ కారును ఢీకొట్టబోయింది.దగ్గరకు చేరుకున్న లారీ డ్రైవర్ కారును తప్పించే ప్రయత్నంలో భాగంగా లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టి ఆపై బిల్డింగ్ ముందుకు దూసుకుపోయింది.ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని తాండూర్ లోని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.అయితే లారీ బిల్డింగ్ పైకి దూసుకొచ్చిన సమయంలో పలు ద్విచక్ర వాహనాలు కూడా ఘటన నుండి తప్పించుకున్నాయి. లేకుంటే పెను ప్రమాదం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తల కోసం... 
* టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలు ఆమోదం  ఇక్కడ క్లిక్ చేయండి
* తాండూరు పట్టణ సమీపంలో లారీ బీభత్సం ఇక్కడ క్లిక్ చేయండి
* ధరణి పోర్టల్‌పై కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం  ఇక్కడ క్లిక్ చేయండి 
* వాహనదారులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్ చలాన్ల గడువు పెంపు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies