ప్రజా భవన్ లో ప్రారంభమైన ప్రజావాణి Praja Vani started in Praja Bhavan
Bharath NewsJanuary 05, 2024
0
ప్రజా భవన్ లో ప్రారంభమైన ప్రజావాణి
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది.ప్రజావాణిలో తమ సమ స్యలు చెప్పుకోవడానికి ప్రజలు వస్తున్నారు. ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ప్రజావాణికి డబుల్ బెడ్ రూమ్ కోసం వస్తున్న దరఖాస్తుల సంఖ్య తగ్గింది.ప్రజావాణి నోడల్ ఆఫీసర్‌గా ఉన్న హరిచందన నల్గొండ కలెక్టర్‌గా బదిలీ అయిన నేపథ్యంలో ఐఏఎస్ దివ్యకి బాధ్యతలు అప్పగించడం జరిగింది.గతంలో ఆదిలాబాద్ కలెక్టర్‌గా పని చేసిన దివ్య కి ప్రజావాణి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడం జరిగింది.
మరిన్ని వార్తల కోసం... * 2 రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి * ఆరుగ్యారంటీ పథకాల ప్రజాపాలన కార్యక్రమంకు రేపే ఆఖరు తేదీ ఇక్కడ క్లిక్ చేయండి * తెలంగాణకు రావలసిన నిధులు ఇప్పించండి. : సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి * ఉపాధిపై ఆధార్ దెబ్బ...పథకానికి దూరమవుతున్న 8.9 కోట్ల మంది గ్రామీణ కార్మికులు ఇక్కడ క్లిక్ చేయండి * తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఉత్కంఠ ఇక్కడ క్లిక్ చేయండి * ప్రజా భవన్ లో ప్రారంభమైన ప్రజావాణి ఇక్కడ క్లిక్ చేయండి