Type Here to Get Search Results !

Sports Ad

సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం Telangana Govt announced Sankranti holidays


 సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రాష్ట్రంలోని విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరిం చుకొని ఆరు రోజులు సెలవులు  ప్రకటించింది.జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ సెలవులు ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్యాడైరెక్టరేట్‌ ప్రకటన విడుదల చేసింది. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని పాఠశాలలకు ఈ సంక్రాంతి సెలవులు వర్తిస్తాయని పేర్కొంది.జనవరి 12వ తేదీన సెలవులు ప్రారంభం కానున్నాయి. 13వ తేదీన రెండో శనివారం కావడంతో పాఠశాలలకు సెలవు ఉంటుంది. ఇక 14 ఆదివారం భోగి పండుగ వచ్చింది. 15వ తేదీన సంక్రాంతి కాగా, 16న కనుమ పండుగ ఉంది. ఇక 17వ తేదీన ప్రభుత్వం పాఠశాలలకు అదనంగా సెలవు ఇచ్చింది.మొత్తం ఆరు రోజులు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. 18వ తేదీన అన్ని విద్యా సంస్థలు యథావిథిగా తెరుచుకోనున్నట్లు ప్రకటనలో వెల్లడించింది.

మరిన్ని వార్తల కోసం... 
* కాంగ్రెస్ పార్టీలో చేరిన వైయస్ షర్మిల ఇక్కడ క్లిక్ చేయండి
* అభయ హస్తం దరఖాస్తుల ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి : సిఎస్ శాంతి కుమారి ఇక్కడ క్లిక్ చేయండి 
* సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ క్లిక్ చేయండి
* నెలాఖరులోగా మహిళలకు ప్రతినెలా రూ.2,500! ఇక్కడ క్లిక్ చేయండి 
* తెలంగాణలో రేపట్నుంచి బస్సులు బంద్ ఇక్కడ క్లిక్ చేయండి
* 12 ఏళ్ల సోదరిని గర్భవతి చేసిన మైనర్ సోదరుడు.. అబార్షన్ కోసం కోర్టుని ఆశ్రయించిన తల్లిదండ్రులు ఇక్కడ క్లిక్ చేయండి
* ఏప్రిల్‌లో టెట్‌! ఇక్కడ క్లిక్ చేయండి
* రైతు ఖాతాలో రైతుబంధు రుణం జమ ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies