Type Here to Get Search Results !

Sports Ad

ఆరుగ్యారంటీ పథకాల ప్రజాపాలన కార్యక్రమంకు రేపే ఆఖరు తేదీ Tomorrow is the last date for public administration program of six guarantee schemes


 ఆరుగ్యారంటీ పథకాల ప్రజాపాలన కార్యక్రమంకు రేపే ఆఖరు తేదీ

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : అర్హులైన వారికి ఆరుగ్యారంటీ పథకాలను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన సభలను నిర్వహిస్తోంది.గ్రామ పంచాయతీలు, మునిసిపల్ వార్డుల్లో జరుగుతున్న ఈ కార్యక్రమం శనివారంతో ముగియబోతోంది.గత నెల 28న ప్రారంభమైన ఈ సభలు గత నెల 31, ఈనెల 1 వతేదీ మినహా మిగిలిన రోజుల్లో ఖమ్మం జిల్లా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. కాగా, ఆరో రోజైన గురువారం జిల్లాలో 61,691దరఖాస్తులు అందాయి.

మరిన్ని వార్తల కోసం... 
 * 2 రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
 * ఆరుగ్యారంటీ పథకాల ప్రజాపాలన కార్యక్రమంకు రేపే ఆఖరు తేదీ ఇక్కడ క్లిక్ చేయండి
 * తెలంగాణకు రావలసిన నిధులు ఇప్పించండి : సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి
 * ఉపాధిపై ఆధార్‌ దెబ్బ...పథకానికి దూరమవుతున్న 8.9 కోట్ల మంది గ్రామీణ కార్మికులు ఇక్కడ క్లిక్ చేయండి
 * తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఉత్కంఠ ఇక్కడ క్లిక్ చేయండి
 * ప్రజా భవన్ లో ప్రారంభమైన ప్రజావాణి ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies