Type Here to Get Search Results !

Sports Ad

కాంగ్రెస్ పార్టీలో చేరిన వైయస్ షర్మిల YS Sharmila joined the Congress party


కాంగ్రెస్ పార్టీలో చేరిన వైయస్ షర్మిల 

న్యూఢిల్లీ New Delhi News భారత్ ప్రతినిధి : తెలుగు రాష్ట్రాల రాజ కీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్షు రాలు వైఎస్ షర్మిల ఈరోజు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన షర్మిల గురు వారం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.ఈ మేరకు షర్మిల, మరికొందరు నేతలు బుధవారం రాత్రే ఢిల్లీ చేరుకున్నారు. కాగా.. ముందుగా షర్మిల.. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపారు.ఆ తర్వాత వారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.దక్షిణాది రాష్ట్రాల్లో ఆమె సేవలు ఉపయోగించు కునేలా బాధ్యతలు ఇవ్వనున్నారు.

మరిన్ని వార్తల కోసం... 
* కాంగ్రెస్ పార్టీలో చేరిన వైయస్ షర్మిల ఇక్కడ క్లిక్ చేయండి
* అభయ హస్తం దరఖాస్తుల ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి : సిఎస్ శాంతి కుమారి ఇక్కడ క్లిక్ చేయండి 
* సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ క్లిక్ చేయండి
* నెలాఖరులోగా మహిళలకు ప్రతినెలా రూ.2,500! ఇక్కడ క్లిక్ చేయండి 
* తెలంగాణలో రేపట్నుంచి బస్సులు బంద్ ఇక్కడ క్లిక్ చేయండి
* 12 ఏళ్ల సోదరిని గర్భవతి చేసిన మైనర్ సోదరుడు.. అబార్షన్ కోసం కోర్టుని ఆశ్రయించిన తల్లిదండ్రులు ఇక్కడ క్లిక్ చేయండి
* ఏప్రిల్‌లో టెట్‌! ఇక్కడ క్లిక్ చేయండి
* రైతు ఖాతాలో రైతుబంధు రుణం జమ ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies