Type Here to Get Search Results !

Sports Ad

నిబంధనలు తో నిరుద్యోగులకు రూ.10 లక్షల లోన్.. Rs. 10 lakh loan for unemployed with terms.


 నిబంధనలు తో నిరుద్యోగులకు రూ.10 లక్షల లోన్..

కేంద్రం Central News భారత్ ప్రతినిధి : మహిళలు, SC, ST నిరుద్యోగ యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు 'స్టాండ్‌అప్ ఇండియా' పథకాన్ని 2016 ఏప్రిల్ 5న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు లోన్ తీసుకోవచ్చు. ప్రతి బ్యాంకు బ్రాంచీలోనూ ఒక్కరికైనా ఈ లోన్ ఇవ్వాలని కేంద్రం సూచించింది. 18 ఏళ్లు దాటిన వారు అర్హులు. https://www.standupmitra.in/ ద్వారా లోన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని వార్తల కోసం... 
* నిబంధనలు తో నిరుద్యోగులకు రూ.10 లక్షల లోన్.. ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు ప్రతిష్టాపనతో తొలిఘట్టం..ఇక్కడ క్లిక్ చేయండి
* మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం పలువురికి గాయాలు ఇక్కడ క్లిక్ చేయండి 
* కాళ్ళు తిమ్మిర్లు, మంటలు తగ్గాలంటే.. ఇక్కడ క్లిక్ చేయండి
* 500కే గ్యాస్ సిలిండర్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన ఇక్కడ క్లిక్ చేయండి
* సబ్జా గింజల్లో లాభాలెన్నో..! ఇక్కడ క్లిక్ చేయండి
* కృష్ణవేణి త్రివేణి విద్యాసంస్థల క్రిష్ కలర్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యస్.బి.ఐ మేనేజర్ జగన్ ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies